VIDEO: కూలిన భారీ బ్రిడ్జి.. 12 మంది మృతి?

VIDEO: కూలిన భారీ బ్రిడ్జి.. 12 మంది మృతి?

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో హాంగ్కీ బ్రిడ్జిలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. 758 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జిని ప్రారంభించిన నెలల వ్యవధిలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది.