VIDEO: సాత్నాల ప్రాజెక్టు వరద నీరు విడుదల

VIDEO: సాత్నాల ప్రాజెక్టు వరద నీరు విడుదల

ADB: సాత్నాల ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు వరద గేట్ల నుంచి మంగళవారం నీటిని విడుదల చేయటం జరుగుతుందని AE దీపక్ తెలియజేశారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, పశువుల కాపరులు జాగ్రత్త వహించాలని కోరారు.