చైనా మాంజా విక్రయిస్తున్న మహిళా అరెస్ట్
HNK హన్మకొండ నగరంలోని గోకుల్‌నగర్ లోని ఓల్డ్ బస్‌డిపో ప్రాంతంలోని అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్న సమాచారం మేరకు మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.రూ.27,000 విలువైన మాంజాను స్వాధీనం చేసుకొని, భూపతి అర్చనను అదుపులో తీసుకొని కేసు నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు ఎసీపీ మధుసూదన్ తెలిపారు.