పారిశుద్ధ్యం పనులు సక్రమంగా చేపట్టాలి

పారిశుద్ధ్యం పనులు సక్రమంగా చేపట్టాలి

MDK: పారిశుద్ధ్యం పనులను సక్రమంగా చేపట్టాలని ZP CEO ఎల్లయ్య ఆదేశించారు. మండల కేంద్రమైన రేగోడ్ ను ఆయన శనివారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక MPDO ఆఫీస్ లో జీపీ కార్యదర్శులతో సమావేశమై పారిశుద్యంపై ఆరా తీశారు. ఈ మేరకు చర్చించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పారిశుద్యం మెరుగు పరచాలన్నారు. MPDO సీతారావమ్మా ఉన్నారు.