VIDEO: పాము అడ్డుగా రావడంతో ప్రమాదం
ASR: గంగవరం మండలం నెల్లిపూడి వద్ద గురువారం జాతీయ రహదారిపై పెద్ద పాము అడ్డుగా రావడంతో రుద్రస్వామి అనే వ్యక్తి గాయపడ్డాడు. మొహనాపురం నుంచి బైక్‌పై సామర్లకోట వెళుతుండగా రోడ్డుపై పాము అడ్డుగా వచ్చింది. బయపడి షడన్ బ్రేక్ వేయడంతో రోడ్డుపై పడ్డాడని స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనంలో గంగవరం CHCకి తరలించారు.