మేడారం చేరుకున్న మంత్రులు

మేడారం చేరుకున్న మంత్రులు

MLG: వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర పురస్కరించుకొని చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ,  సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ బుధవారం మేడారం చేరుకున్నారు. వారు గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.