నీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి..!

నీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి..!

SDPT: హుస్నాబాద్ అరెపల్లి 8వ వార్డ్ లో మునుపేన్నడు లేని విధంగా నీళ్ల కరువు ఏర్పడుతుంది. కోతి బొమ్మ చౌరస్తా బోర్, నీళ్ల ట్యాంక్ ఎంతో మందికి దాహర్తి తీరుస్తూ నీటి అవసరాలకు అనుకూలంగా ఉండేది. అలాంటి ట్యాంక్‌ను, నాటి కోతి బొమ్మ విగ్రహాన్ని సైతం జేసీబీతో తొలగించారు. ఎండాకాలం కావున వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ట్యాంక్ ను నిర్మించాలని కోరుతున్నారు.