మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్యాయత్నం

మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: చౌడేపల్లి మండలం ఎల్లకుంట్ల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (42) మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని 108లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.