కౌండిన్య గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కౌండిన్య గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక

MHBD: కేసముద్రం మండల కేంద్రంలో కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం 18వ వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా మాచర్ల నవీన్, మోడెం రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బండారు విజేందర్, కోశాధికారిగా పెద్దగాని రాము, చీకటి వెంకట్రాం, నరసయ్య ఎన్నికయ్యారు.