'ఏనుగుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి'

'ఏనుగుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి'

CTR: ఏనుగుల వలన ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్‌గారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆదివారం పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాలో ఒకరోజు పర్యటన భాగంగా ఉప ముఖ్యమంత్రికి హెలిపాడ్‌లో అధికారులు అనధికారులు స్వాగతం పలికారు.