ఏయూ శతాబ్ది వేడుకలు.. పూర్వ విద్యార్థులకు సన్మానం

ఏయూ శతాబ్ది వేడుకలు.. పూర్వ విద్యార్థులకు సన్మానం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ అధ్యాపకులను ఆదివారం సన్మానించారు. జర్నలిజం విభాగంలో విశిష్ట సేవలకుగాను సీనియర్ జర్నలిస్ట్ నాయుడుకు ప్రత్యేక అవార్డు అందజేశారు. సి. రామలింగరెడ్డి బస్ట్‌తో కూడిన స్మారక చిహ్నం ఇచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.