సమస్యల ఫిర్యాదుపై GHMC ప్రజల ఆందోళన

సమస్యల ఫిర్యాదుపై GHMC ప్రజల ఆందోళన

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించిన తరుణంలో GHMC మహా GHMCగా మారింది. అయితే, ప్రస్తుతం GHMCలో విలీనమైన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలను సంబంధించి, ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు అడుగుతున్నారు. GHMC హెల్ప్ లైన్, ఆన్ లైన్ వేదికల ద్వారా కొంత మంది ఫిర్యాదు చేస్తున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం జరగటం లేదని చెబుతున్నారు.