వెంకీర్యాలలో ముందస్తు బడిబాట కార్యక్రమం

వెంకీర్యాలలో ముందస్తు బడిబాట కార్యక్రమం

BHNG: మండలంలో వెంకిర్యాల ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ఉదయం హెచ్ఎం మంజుల బాయి ఆధ్వర్యంలో గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని తల్లిదండ్రులను కలిసి పిల్లలను మన ఊరి పాఠశాలలో చేర్పించాలని కోరారు. సర్పంచ్ నాగలక్ష్మి, లక్ష్మీ నారాయణ, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, కాంప్లెక్స్ హెచ్ఎం జోసెఫ్, ఛైర్మన్ మహేశ్వరి, టీచర్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.