బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో  ధర్నా

NZB: చందూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సొసైటీ ఛైర్మన్ మాధవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రూ. 15,000 ఇవ్వాలని అలాగే కౌలు రైతులకు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.