టీడీపీ సీనియర్ నేత మృతి

టీడీపీ సీనియర్ నేత మృతి

W.G: తాడేపల్లిగూడెంకి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తోట మురళీకృష్ణ మరణించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి శనివారం మురళీకృష్ణ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీకి, ప్రజలకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.