బేతల్‌గూడలో వార్ వన్ సైడ్

బేతల్‌గూడలో వార్ వన్ సైడ్

ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామపంచాయతీ బేతల్‌గూడలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పరమేశ్వర్ ఘన విజయం సాధించారు. గ్రామంలో 376 ఓట్లు పోల్ అవ్వగా 317 ఓట్లు పడటంతో సర్పంచ్ ఎన్నిక వన్ సైడ్‌గా మారిపోయింది. దీంతో బీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.