బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

BHPL: గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పలు కారణాలతో మృతి చెందిన పార్థివ దేహాలకు ఎమ్మెల్యే గండ్ర నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.