HYDలో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

HYDలో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

HYD: FEB 11న ఉ.6 నుంచి FEB- 12 రా.10 గంటల వరకు మంజీరా ఫేజ్-2 మరమ్మతుల కారణంగా 40 గంటల పాటు, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఆర్సీపురం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అమీన్‌పూర్, బీరంగూడ, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లో ప్రెజర్, సరఫరా నిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.