ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలి: MLA

ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలి: MLA

E.G: రాజమండ్రి ఆనంద రీజెన్సీలోని పందిలో సిటీ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు,యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లు,బూత్‌ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం రాత్రి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై ఇన్‌ఛార్జ్‌లు,యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌లు,బూత్‌ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డామన్నారు.