'గాజా సంఘీభావ ర్యాలీని జయప్రదం చేయాలి'

KMM: గాజాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ రేపు ఖమ్మంలో నిర్వహించే సంఘీభావ ర్యాలీనీ జయప్రదం చేయాలని BRTU జిల్లా నాయకులు ఎండీ పాషా తెలిపారు. బుధవారం ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు ర్యాలీ కరపత్రాలను అందజేశారు. గాజా దేశ ప్రజలకు సంఘీభావంగా ఈ ర్యాలీని నిర్వహిచన్నట్లు తెలిపారు. ర్యాలీకి ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.