నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరికలు
NLG: బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో ఇవాళ చేరికలు జరిగాయి. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పలువురు నల్లగొండలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.