ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

MBNR: జిల్లాలోని గ్రామీణ యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బైక్ మెకానిక్, హౌస్ వైరింగ్ కోర్సులలో ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. 19-45 లోపు ఉండాలని, SSC, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.