కరెంట్ షాక్‌తో పాడి పశువు మృతి

కరెంట్ షాక్‌తో పాడి పశువు మృతి

NGKL: లింగాల మండలం ఎం.సి తండాలో విద్యుదాఘాతంతో జర్పుల సక్రియ అనే రైతుకు చెందిన ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోల్పోవడంతో రైతు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషయాన్ని విద్యుత్ ఏఈ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని సర్పంచ్ నిరంజన్ హామీ ఇచ్చారు.