ఉత్కంఠ మధ్య ఊటుకూరు ఉపసర్పంచిగా నాగార్జున

ఉత్కంఠ మధ్య ఊటుకూరు ఉపసర్పంచిగా నాగార్జున

SRPT: నిడమనూరు మండలంలోని ఊటుకూరు పంచాయతీ ఉపసర్పంచి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. ఉపసర్పంచిగా బుచ్చాల నాగార్జున ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్‌ఎస్ మద్దతుదారు కురుమేటి వసుమతి సర్పంచిగా గెలవగా.. వార్డుల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు విజయం సాధించారు.