తర్నికల్ తండా సర్పంచ్‌గా లచ్చు
NGKL: కల్వకుర్తి మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తర్నికల్ తండా సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి లచ్చు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 63 (మూడవతు చంద్రశేఖర్) ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. ఆయన గెలుపుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.