జిల్లాలో రెండో విడతలో 1.34 లక్షల మంది ఓటర్లు
GDWL: అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 1,34,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.