చిలకలూరిపేట PSలో ABN అధినేతపై ఫిర్యాదు

చిలకలూరిపేట PSలో ABN అధినేతపై ఫిర్యాదు

PLD: ABN రాధాకృష్ణ వైసీపీ నాయకుల భార్యలను కించపరుస్తూ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటనే తన జుగుప్సాకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. మాజీ మంత్రి విడదల రజిని ఆదేశాల మేరకు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.