ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ విగ్నేష్

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ విగ్నేష్

BHNG: MLA కుంభం అనిల్ రెడ్డిని మంగళవారం భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ వారి నివాసంలో కలిశారు. 22వ వార్డు పరిధిలో 300మీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, కొన్ని చోట్ల సీసీ రోడ్లు మంజూరు చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన వారు వెంటనే సంబందిత అధికారులతో సమీక్షించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.