కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయుడికి సన్మానం

కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయుడికి సన్మానం

KRNL: పత్తికొండ మండలంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీఈవో శ్యాముల్ చేతుల మీదుగా  పులికొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎం. మారుతిని సన్మానించారు.