ఎన్నికల సామాగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

ఎన్నికల సామాగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

SRPT: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జరగనున్న రెండో సాధారణ ఎన్నికల కోసం సామాగ్రి సరఫరా చేసేందుకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఈరోజు అదనపు కలెక్టర్ కె. సీతారామరావు తెలిపారు. ఆసక్తిగల సంస్థలు ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 9885627131 నంబరును సంప్రదించాలని సూచించారు.