'ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలి'

'ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలి'

ELR: ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని పంచాయతీ శాఖ డీఈఈ బండారు వెంకటేశ్వర రావు కోరారు. గురువారం మండవల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం వద్ద ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది జాతీయ పతాకాలు చేతబట్టి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. దేశభక్తిని చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.