VIDEO: ఒంటిమిట్టలో CI డాన్స్ చూశారా..?

VIDEO: ఒంటిమిట్టలో CI డాన్స్ చూశారా..?

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి జరిగిన వాహన సేవలో ఓ సీఐ చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. కేరళం మంగళ వాయిద్యాలు వాయిస్తున్న సమయంలో జిల్లా ఫ్యాక్షన్ జోన్ సీఐ పురుషోత్తం రాజు డాన్స్ వేశారు. వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులు వేసి భక్తులను ఉత్సాహ పరిచారు.