'సీఎం సహాయనిధి పేదలకు వరం'

'సీఎం సహాయనిధి పేదలకు వరం'

TPT: పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని, వైద్య అవసరాల కోసం దరఖాస్తు చేసిన వెంటనే నిధులు మంజూరు అవుతున్నాయని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ అన్నారు. మంగళవారం రేణిగుంటలోని కరకంబాడి, వేణుగోపాలపురం, పాంచాలి నగర్ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CM సహాయనిధి చెక్కులు అందజేశారు. కష్టకాలంలో ప్రభుత్వ సాయం, భరోసా ఇస్తుందని ఆమె తెలిపారు.