'బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న పాటుపడ్డారు'

NTR: దేశ ప్రజలకు స్వేచ్చా స్వాతంత్య్రరాలు ప్రసాదించేందుకు అవిరామంగా కృషిచేసిన గొప్ప వ్యక్తుల్లో డా.సర్దార్ గౌతు లచ్చన్న ఒకరని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. లచ్చన్న 116వ జయంతి సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న పాటుపడ్డారని అన్నారు.