కైకరంలో సీతారాముల వారికి మంగళ స్నానాలు

కైకరంలో సీతారాముల వారికి మంగళ స్నానాలు

ELR: ఉంగుటూరు మండలం కైకరం తూర్పు వీధి సీతారాముల వారికి గురువారం భక్తులు మంగళ స్నానాలు చేశారు. తొలిత స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. వచ్చిన భక్తులకు నిర్వాహకులు తగిన ఏర్పాటు చేస్తున్నారు.