కుట్టుశిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన డీఆర్డీఓ పీడీ

MBNR: దౌల్తాబాద్ పాటు ఈర్లపల్లిలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం జిల్లా డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ సందర్శించారు. విద్యార్థుల కోసం కుడుతున్న యూనిఫామ్ లను ఆయన పరిశీలించి.. దుస్తులను ప్రభుత్వ విధానాలను అనుసరించి నాణ్యతతో కుట్టి సకాలంలో అందించాలని తెలిపారు.