నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
★ స్థానిక ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు: ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి
★ నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్‌లో హైకోర్టు జడ్జి మాధవి దేవిని కలిసిన CP సాయి చైతన్య
★ తానా ఆధ్వర్యంలో జరిగే బాల సాహిత్య భేరికి భీమ్‌గల్ మండలం విద్యార్థులు ఎంపిక