రిటైర్డ్ పోలీస్ అధికారులను సన్మానించిన సీఐ
హనుమకొండ జిల్లా కాజీపేట మండలానికి చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారులను మంగళవారం రాత్రి సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వెళ్లి ఘనంగా సన్మానించారు. పోలీసు శాఖలో వివిధ హోదాలలో పనిచేసి పదవి విరమణ పొందిన అధికారుల ఇండ్లకు వెళ్లి సన్మానించి మంచి చెడుల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శివ, లవన్ కుమార్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.