రామన్నగూడెంలో లేగ దూడల ప్రదర్శన పోటీలు

రామన్నగూడెంలో లేగ దూడల ప్రదర్శన పోటీలు

W.G: తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో లేగ దూడలు ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ముఖ్య అతిథులుగా గేదెల పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త ఆనందరావు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ పోటీల్లో సుమారు 40 లేగా దుడలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన పాడి రైతులకు బహుమతులు అందించారు.