ఉప్పల్ పరిధిలో ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ క్యాంప్

ఉప్పల్ పరిధిలో ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ క్యాంప్

MDCL: ఉప్పల్ జోన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ 2026 ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5 సర్కిల్స్ పరిధిలో 78 కేంద్రాల్లో వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంప్ ద్వారా పిల్లలు, యువతలో క్రీడాస్ఫూర్తి, శారీరక దారుఢ్యం పెంపొందించడం లక్ష్యం. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గేమ్స్ ఇన్‌స్పెక్టర్ బి.ఎం. విఘ్నేష్ తెలిపారు.