HIT TV SPECIAL: జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
HYD: ప్రచారాలతో జూబ్లీహిల్స్ హీట్ ఎక్కుతుంది. ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. ఎలాగైనా ఈ సీట్ దక్కించుకునేందుకు అధికార పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. అటు BRS కూడా గెలిచి తమ పవర్ చూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ టఫ్ పైట్‌లో విరామం లేకుండా అప్‌డేట్స్ కావాలంటే HIT TV యాప్ ఫాలో అవ్వండి. ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.