పేదల గృహ కల సాకారం దిశగా ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
KKD: పేద ప్రజల సొంతింటి కలలు సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని సంజయ్ నగర్ శివారులో నిర్మాణంలో కొనసాగుతున్న టీడ్కో గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.