సికింద్రాబాద్‌లో బాలుడిని రక్షించిన RPF టీం
HYD: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, AHT, NFT బృందాలు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 8 వద్ద 14 ఏళ్ల బాలుడిని ఆపదలో ఉండగా సురక్షితంగా రక్షించారు. CWC ఆదేశాల మేరకు బాలుడిని చైల్డ్‌లైన్‌కు అప్పగించి, సంరక్షణ కోసం ఆశ్రిత హోమ్‌కు తరలించారు. ప్రతి చిన్నారి భద్రతే RPF లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.