మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ వెల్దుర్తిలో రోడ్డు వేయకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు రాస్తారోకో
➢ తూప్రాన్‌లోని గీతా మందిరంలో ఘనంగా 43వ గీతా జయంతి ఉత్సవాలు
➢ పాపన్నపేటలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు
➢ పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలు, మైక్లకు తహసీల్దార్ అనుమతి తప్పనిసరి: కలెక్టర్ రాహుల్ రాజ్