శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: కోయిలకొండ మండల కేంద్రంలో నాబార్డు వారి సహకారంతో మైక్రో ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ క్రింద మండలంలోని ఔత్సాహిక మహిళలకు మగ పిల్లల యూనిఫామ్స్ కుట్టుట, రెడీమేడ్ డ్రెస్సుల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.