24న విద్యుత్ సరఫరాకు అంతరాయం
VSP: విశాఖలోని విమ్స్ సబ్‌స్టేషన్ 33/11 పరిధిలోని నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఇందిరానగర్, రాజీవ్‌నగర్, ఆదర్శనగర్, సుందర్‌నగర్, రవీంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుందని ఏపీఈపీడీసీఎల్ జోన్–3 ఈఈ బీ. సింహాచలం నాయుడు తెలిపారు.