'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

KMM: రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యవర్గ సభ్యులు కొండే వెంకటేశ్వర్లు కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తల్లాడ MROకి వినతి పత్రాన్ని అందజేశారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం కింద ఎకరానికి రూ.50,000 చెల్లించాలని కోరారు.