'దీక్షా దివాస్ విజయవంతం చేయాలి'
జనగామ: యశ్వంతపూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇవాళ ఉదయం 10 గంటలకు నిర్వహించే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రజా మాజీ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. అనంతరం సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.