2వ రోజు కొనసాగుతున్న సమ్మె.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

2వ రోజు కొనసాగుతున్న సమ్మె.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

HYD: తార్నాక, మెట్టుగూడ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతోంది. సికింద్రాబాద్ వెళ్లడానికి తార్నాక, మెట్టుగూడ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఆర్టీసీ బస్సులు రావని భావిస్తున్న ప్రయాణికులు, ఓవైపు మెట్రో, మరోవైపు క్యాబ్స్ ఆశ్రయిస్తున్నారు. కేవలం సెట్ విన్, ఎలెక్ట్రిక్ బస్ సర్వీసులు నడుస్తున్నాయి.