VIDEO: గుడివాడ కోర్టులో సంతకాలు చేసిన వంశీ

VIDEO: గుడివాడ కోర్టులో సంతకాలు చేసిన వంశీ

కృష్ణా: గుడివాడ కోర్టుకు గురువారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో వారం వారం కోర్టులో సంతకాలు చేయాల్సిన నిబంధనలో భాగంగా, గన్నవరం కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో వంశీ గుడివాడ కోర్టుకు వచ్చి సంతకాలు చేశారు. వంశీ రాకతో కోర్టు పరిసరాలకు వైసీపీ నాయకులు చేరుకున్నారు.